సెగ్రిగేషన్ షెడ్డుకు భూమి పూజచేసిన జెడ్పిటీసీ

చిలప్ చేడ్:- మండల పరిధిలోని గౌతపూర్ గ్రామంలో గురువారం నాడు జెడ్పిటీసీ శెషాసాయి రెడ్డి యంపిపి వినొద దుర్గారెడ్డి గార్లు గ్రామంలో సెగ్రిగేషన్ షెడ్డుకు భూమిపూజ చేశారు ఈసందర్బంగా వారు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో సెగ్రిగేషన్ షెడ్డులు స్మశాన వాటీకలు తప్పకుండా నిర్మించు కోవాలన్ని అన్నారు ఈకార్యక్రమంలో సర్పంచ్ స్వరూప విఠల్ వైస్ యంపిపి విశ్వంభర స్వామి యంపిటిసి సునీత సర్పంచ్ లు లక్మిదుర్గా రెడ్డి పరుశురాంరెడ్డి గొపాల్ రెడ్డి శంకర్ రాకెష్ నాయకులు మానిక్యరెడ్డి  అంజిరెడ్డి నర్సింహారెడ్డి గొవర్దన్ రెడ్డి  బిమయ్య యసిన్ శంకరయ్య క్రిష్ణ భూమయ్య కార్యదర్శి దుర్గా పాల్గొన్నారు