ఆర్థిక సహాయం అందజేత.....

జనం సాక్షి న్యూసువలిగొండ


దీర్ఘకాలికంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్న వలిగొండ పట్టణానికి చెందిన బిజెపి జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షులు మహమ్మద్ చాంద్ బాషాను బిజెపి నాయకులు కలిసి పరామర్శించారు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు మూత్రపిండాల వ్యాధితో బాధపడుతు నందున బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో రూ 21వేల ఆర్థిక సహాయం అందిస్తూ చాంద్ భాషాకు అతని కుటుంబానికి మనోస్థర్యాన్ని ఇస్తూ పార్టీ అండగా ఉంటుందని అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు రాచకొండ కృష్ణ ఉప సర్పంచ్ మైసోళ్ల మత్స్యగిరి సీనియర్ నాయకులు బందారపు లింగస్వామి దంతూరి సత్తయ్య శీలోజు శ్రీరాములు బంగారపు రాములు బచ్చు శ్రీనివాస్ బోళ్ల సుదర్శన్ గోగికార్ బన్సీలాల్ డోగిపర్తి సంతోష్ తదితరులు పాల్గొన్నారు