పాడిరైతుకు భారంగా మారిన పశుపోషణ


ప్రోత్సాహక డబ్బు అందక ఆందోళన
నిజామాబాద్‌,మార్చి13(జనంసాక్షి ):పెరుగుతున్న దాణాధరతో పశుపోషణ పాడి రైతుకు మోయలేని భారంగా మారుతోంది.దీంతో పాడి రైతు సై తం నష్టా పావుతున్నారు. పెరుగుతున్న ధరతో పశుపోషణ పాడి రైతుకు భారంగా మారుతోంది. వీరికి ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక 
రాయితీు, ప్రోత్సాహకాు ప్రకటించినా, నిధు సకాంలో విడుదకాక ప్రయోజనం లేకుండా పోతోంది. ప్రతీ లీటరుకు ఇవ్వాల్సిన రూ.4 ప్రోత్సాహకం 14 మాసాుగా రైతుకు అందడం లేదు. ప్రభుత్వ, సహకార రంగంలోని పా ఉత్పత్తిదారుకు కొంత గిట్టుబాటు కోసం ప్రతీ లీటరుకు రూ.4 ప్రో త్సాహకం అందించానే పథకం సక్రమంగా అము కావడం లేదు. ఇందుకు అవసరమై న నిధును పశుసంవర్ధక శాఖకు కేటాయింపు లేకపోవడంతో పాడి రైతుకు అందిం చాల్సిన ప్రోత్సాహకాు పేరుకుపోతున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ విజయ డైయిరీ ఆధ్వ ర్యంలో జిల్లాలో పా ఉత్పత్తిదారుకు 14 నెలుగా ప్రోత్సాహం అందడం లేదు.ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో పా ఉత్పత్తిదారుకు ప్రభుత్వం అందించాల్సిన లీటర్‌కు రూ.4 ప్రోత్సహక బకాయిు పెద్ద మొత్తంలో పేరుకపోతున్నాయి. కామారెడ్డి, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలో 65 వే మంది పాడి రైతు ఉన్నారు. వారికి ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకం రూ.25.50 కోట్ల మేర బకాయిు గత 14 నె లుగా రావాల్సి ఉంది.దీంతో పాడి రైతు భారం మోయక అప్పు పావుతున్నారు. పా రైతు రోజురోజుకు తగ్గుతున్నారు. దీంతో పా దిగుబడి రోజు రోజుకు తగ్గుతుంది. దీంతో ప్రజు ప్యాకెట్‌ పాు కొనుకోవాల్సిన దుస్థితి నెకొంది. జిల్లాలోని పాడి రైతు నుంచి పా సేకరణ పై డెయిరీ సహకార రంగంలోని ప్రభుత్వ రంగ విజయ డెయిరీపై పాడి రైతు ప్రధానంగా ఆధారపడ్డారు. పాడి పశువు ధరతో పాటు పశుగ్రాసం సాగు వ్యయం, దాణ, పోషణ, వైద్యం ఖర్చు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి ఏ మాత్రం గిట్టుబాటుకాని పరిస్థితి నె కొంది. వ్యవసాయంపై ఆధారపడిన రైతు, కూలీు కుటంబ పోషణకు అండ గా ఉంటుందని నమ్ముకున్న పాడి పోషణ కూడా గిట్టుబాటుకాక అన్నదాతు అప్పు పావుతున్నారు. అయితే పాడి రైతుకు ఆర్థిక చేయూతను అందించడానికి ముఖ్య మంత్రి కేసీఆర్‌ ప్రత్యేకంగా రాయితీు, ప్రోత్సాహకాు ప్రవేశపెట్టినా, వాటికి నిధు సకాంలో విడుదకాకపోవడంతో ప్రయోజనం లేకుండా పోతోంది. దీంతో చాలా మంది పాడి రైతు పాడి పశువు పోషణ భారం మోయలేక పశువును విక్రయించుకున్నారు. ఇతర పను చేయలేని కుటుంబాు మాత్రమే పాడి పోషణ కొనసాగిస్తున్నాయి. పాడి రైతు ఆర్థిక పరిస్థితు దృష్ట్యా పా ఉత్పత్తిదారుకు చెల్లించాల్సిన లీటర్‌ రూ.4 ప్రోత్సాహకం అందించాని పాడి రైతు కోరుతున్నారు.