మార్క్‌ఫెడ్‌కు సహకార బకాయిు

సొసైటీ సభ్యు అక్రమాపై అనుమానాు?
మెదక్‌,మార్చి13(జనంసాక్షి ): సహకార సంఘాల్లో జరగుతున్న అవినీతిని పట్టించుకోవడం లేదన్న ఆరోపణు ఉన్నాయి. మార్క్‌ఫెడ్‌ నుంచి ఎరువును సంఘాు కొనుగోు చేసి రైతుకు అమ్ముతుంటాయి. తద్వారా లాభాను అర్జిస్తుంటాయి. అయితే సంఘాల్లో వివిధ పదవుల్లో కొనసాగుతున్న నేతు డబ్బును సొంతానికి వాడుకుంటున్నారు. దాంతో సొసైటీు మార్క్‌ఫెడ్‌కు బకాయి పడిపోతున్నాయి. ఒత్తిడి చేస్తే ఎన్నో కొన్ని తెచ్చి ఇస్తున్నారు. మరికొందరైతే ఏకంగా సంఘాల్లో ఉన్న ఎరువు న్వినే విక్రయించి సొంత బకాయు చెల్లించారనే ఆరోపణున్నాయి. సంఘా పనితీరు పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో డీసీవో, క్లస్టర్‌ స్థాయిలో అసిస్టెంట్‌ రిజిస్టార్లు, సీనియర్‌, జూనియర్‌ ఇన్‌స్పెక్టర్లు ఉన్నప్పటికీ ఎలాంటి చర్యు తీసుకోవడం లేదన్న ఆరోపణు ఉన్నాయి. ఏటా సంఘా ఆడిటింగ్‌లో అవకతవకను గుర్తించి దుర్వినియోగమైన సొమ్మును బాధ్యు నుంచి రికవరీ చేయాలి. ఉన్నతాధికాయి ఈ విషయంపై నివేదిక ఇవ్వాలి. ఆడిటర్లను ప్రలోభపెడుతుండడంతో అంతా బాగుందంటూ సంతకాు చేసేస్తున్నారు. దాంతో అక్రమాు మరుగునపడిపోతున్నాయి. ఏళ్ల తరబడిగా ఇదే తంతు చాలా చోట్ల కొనసాగుతోంది. అయితే క్లస్టర్ల స్థాయిలో పర్యవేక్షణ చేసే అధికాయి, ఇతర సిబ్బంది కూడా ఏళ్ల తరబడి ఒకే చోట పని చేస్తుండడంతో పర్యవేక్షణ లోపం ఏర్పడుతోంది. సహకార 
సంఘాల్లో ఏటా ఆడిటింగ్‌ జరుగుతోందని  డీసీవో పద్మ తెలిపారు.  సొసైటీ డబ్బు ఎక్కడైనా దుర్వినియోగమైతే ఆడిటింగ్‌లో తేుతుంది. సంఘాకు సంబంధించిన డబ్బు సొంతానికి వాడుకున్నట్లు తన దృష్టికి రాలేదన్నారు. అలాంటివి ఉంటే విచారణ జరిపి బాధ్యుపై చర్యు తీసుకుంటామన్నారు. 
రైతు అభ్యున్నతికి కృషి చేయాల్సిన సహకార సంఘాల్లో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణు మాత్రం ఉన్నాయి.  నిబంధనకు విరుద్ధగా సొసైటీ సొమ్మును యథేచ్ఛగా సొంతానికి వాడుకుంటున్న కారణంగా క్ష రూపాయు దుర్వినియోగం అవుతున్నాయని పువురు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికాయి స్పందించి సమగ్ర విచారణ జరిపిస్తే అవకతవకు బయటపడే అవకాశాున్నాయంటున్నారు. మెదక్‌ జిల్లాలోవ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో పెద్దఎత్తున అవకతవకు జరుగుతున్నాయి. ఎరువు, విత్తనా విక్రయం, ధాన్యం కొనుగోళ్లతో వచ్చిన కవిూషన్లతో సంఘాకు ఆదాయం పెరిగింది. అయితే ఆ మేర సంఘ సభ్యుకు ప్రయోజనం చేకూరడం లేదు. దీంతో కొందరు ఆ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు. కొన్నిచోట్ల అధికాయి, నాయకుతో కుమ్మక్కవడంతో అక్రమాు చోటు చేసుకుంటున్నాయి. కార్యకలాపాతో వచ్చిన లాభాను సొసైటీ లెక్కల్లో చూపకుండా స్వాహా చేస్తున్నారు. పు చోట్ల సంఘా చైర్మన్లు, డైరెక్టర్లపైనా తీవ్ర ఆరోపణున్నాయి.