గర్భవతు పౌష్టీకాహారం తీసుకోవాలి

అనంతపురం,మార్చి13(జనంసాక్షి ): గర్భవతు మంచి పౌష్టికమైన ఆహారం, ఆకుకూరు, తాజా పళ్లు తినాని ఐసిడిఎస్‌అధికాయి  సూచించారు. కోడిగుడ్లు, రాగి జావను క్రమం తప్పకుండా తీసుకోవాన్నారు. రక్తహీనతతో బాధపడే మహిళు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షు చేయించుకుంటూ.. క్రమపద్ధతి ప్రకారం పళ్ళు, కూరగాయు తినాని సూచించారు. ప్లికు తల్లి పాలే పౌష్టికాహారమని.. బాలింతు కాన్పు అయిన రోజు నుండి క్రమం తప్పకుండా ప్లికు తల్లి పాు పట్టించాని చెప్పారు. డబ్బా పాు ఉపయోగించడం వన ప్లిు అనేక రోగా బారిన పడే ప్రమాదం ఉందని  హెచ్చరించారు.