రకరకాుగా మద్యం బ్రాండ్‌ు


కావాల్సిన బ్రాండ్‌ కరువే
అదనంగా రేట్లు వసూళ్లతో భారం
విజయవాడ,మార్చి 13(జనంసాక్షి ): ఎపిలో మద్యం ప్రియుకు చుక్కు చూపిస్తున్నారు. ఉన్న సరుకునేకొని తాగాల్సిన దుస్థితి ఏర్పడిరది. ఎక్కడా లేని బ్రాండ్లు దర్వనమిస్తున్నాయి. ప్రస్తుతం మద్యం విక్రయా పరిస్థితి చూస్తుంటే మద్యం ప్రియు ఓవైపు ఆశ్చర్యం, మరోవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ దుకాణంలో కూడా అన్ని బ్రాండ్‌ు అందుబాటులో లేవు. ఆ మాటకొస్తే ఎప్పుడూ చూడని, వినని నాుగు బ్రాండ్‌ు మాత్రం టేబుల్‌పై ఉంచుతారు.  మద్యం ప్రియు తమకు అందుబాటులో ఉన్న ధర మద్యంబాటిల్‌ను కొనాలి. లేదంటే ఇంటికెళ్లాలి. ఇలా ఒకటో, రెండో దుకాణాల్లో కాదు. అన్ని దుకాణాల్లో పరిస్థితి ఇలాగే కొనసాగుతోంది. మద్యం దుకాణాను ఏపీ బేవరీస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నేతృత్వంలో ప్రభుత్వమే నిర్వహిస్తోంది. ప్రభుత్వ నిర్వహణ కాబట్టి అన్ని బ్రాండ్‌ు అందుబాటులో ఉండి, కచ్చితంగా ఎమ్మార్పీ అమవుతుందని మద్యంప్రియు ఆశపడ్డారు. అంతా ఉత్తిదే అని నాుగు నెల్లోనే 
తొసుకున్నారు. దుకాణాల్లో అందుబాటులో ఉన్న మద్యం కంపెనీ పేరును ఈ ప్రాంతం వారు ఇంతవరకు వినలేదు, చూడలేదంటున్నారు. దశ వారీ చర్యతో సంపూర్ణ మద్యపాన నిషేధం ప్రభుత్వ క్ష్యంగా ప్రకటించారు.  దుకాణాు తగ్గించి ప్రభుత్వమే నిర్వహిస్తుండడంతో నాణ్యత, ధరల్లో ఏమాత్రం తేడా ఉండదని ఎక్సైజ్‌ అధికాయి చేసిన వ్యాఖ్యు నమ్మవక్యం కావడం లేదు. ఎందుకంటే బ్రాండ్‌ ఏదైనా ఎంఆర్‌పీ కంటే ప్రతి బాటిల్‌పై రూ.20 అదనంగా వసూు చేస్తున్నారు. క్వార్టర్‌ బాటిల్‌, ఆపై బాటిళ్లపై ఈ మోత పడుతుంది. తమకు తెలిసిన బ్రాండ్‌ మద్యం ఉందంటే మద్యంప్రియుకు పండగే. అలాంటి పండగ కనుమరుగై మూడు నెలు దాటిపోయింది. అవే బ్రాండ్‌ మద్యం బార్లలో మాత్రం దొరుకుతుండడం గమనార్హం. కొత్తగా వింటున్న బ్రాండ్‌ మద్యం క్వార్టర్‌ నుంచి ఆపై అందుబాటులో ఉండే ప్రతి బాటిల్‌పై 20 రూపాయు అదనంగా వసూు చేస్తున్నారు.  పొంతన లేని ధరు, గుర్తుండని బ్రాండ్‌ మద్యంతో మద్యంప్రియు తాత్కాలిక ఆనందం ఆవిరవుతోంది. ఇలా ధరు పెంచి అమ్మకాు సాగించడం వ్ల అదనపు భారం మోయాల్సి వస్తున్నట్లు తొస్తోంది. ఏ బ్రాండ్‌ మద్యం అయినా ఎమ్మార్పీకి విక్రయించాలి. నిబంధను అతిక్రమిస్తే చర్యు తప్పవని ఎక్సైజ్‌ అధికాయి అన్నారు.