కంది రైతుకు అందని డబ్బు


మార్క్‌ఫెడ్‌ ద్వారా జమకాని నిధు
న్లగొండ,మార్చి13(జనంసాక్షి ): కందు అమ్మి రోజు గడుస్తున్నా.. ఇంతవరకు సొమ్ము జమకాకపోవడంతో రైతుకు  నిరీక్షణ తప్పడం లేదు. కొనుగోు కేంద్రాు ప్రారంభించిన నాటి నుంచి రూ.42 కోట్ల మివైన కందును గోు చేశారు.  ఇందులో కొనుగోు జరిపిన 10 రోజు వ్యవధిలో ఇస్తామన్న డబ్బు సుమారు రూ.20 కోట్లకు పైగా రైతుకు చెల్లించాల్సి ఉంటుందని తొస్తోంది.
అయితే ప్రభుత్వం కేటాయింపులే తప్ప, నిధు విడుద చేయకపోవడంతో మార్క్‌ఫెడ్‌ అధికాయి చేతులెత్తేశారు. ప్రభుత్వం విడుద చేసినా తర్వాతే రైతు ఖాతాలోకి వేస్తామనడంతో రైతు కార్యాయా చుట్టూ డబ్బు  కోసం తిరగాల్సి వస్తోంది. వారం, పది రోజుల్లో రైతు ఖాతాకు నగదు బదిలీ చేస్తుంటారు. ప్రభుత్వాు మార్క్‌ఫెడ్‌ కొనుగోళ్లకు నిధు కేటాయింపు, విడుదలో జాప్యం కారణంగా చెల్లింపు ఇంతవరకు  ప్రారంభం కాలేదని అధికార వర్గాు పేర్కొంటున్నాయి. రైతు నుంచి కొనుగోు చేసిన కందు వివరాను, బ్యాంక్‌ ఖాతా నెంబర్లతో ఎప్పటికప్పుడు ఆయా కేంద్రాల్లో అధికాయి ఆన్‌లైన్‌ చేస్తున్నారు.  మార్క్‌ఫెడ్‌ కొనుగోు చేసిన కందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాు చెల్లింపు చేయాల్సి ఉంది. కంది రైతుకు కనీస మద్దతు ధరకు కొనుగోు చేసి ఆదుకోవడానికి జిల్లా యంత్రాంగం జిల్లాలో మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ఆరు కేంద్రా ఏర్పాటుకు ప్రతిపాదించారు.  అయితే జిల్లాలో కందు దిగుబడికి.. కొనుగోళ్ల  క్ష్యా మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండటంతో కొనుగోు కేంద్రాకు కందు పోటెత్తుతున్నాయి. జిల్లాలో ఓ వైపు నె రోజుగా కందు కొనుగోు చేస్తున్న కేంద్రాల్లో సైతం ఇప్పటివరకు రైతు ఖాతాలో మార్క్‌ఫెడ్‌ చిల్లిగవ్వ జమ చేయలేదు.
కందు డబ్బు కోసం జిల్లాలోనిరైతు తమ బ్యాంకు చుట్టూ ప్రదక్షిణు చేస్తూ నిరాశగా వెనుతిరుగుతున్నారు.  కందు కొనుగోళ్ల కోసం నిధును కేటాయించినప్పటికీ విడుద చేయని 
కారణంగా చెల్లింపు పక్రియ ప్రారంభం కాలేదని తొస్తోంది. అయితే మరో వారం రోజుల్లో కంది రైతుకు చెల్లింపు వారి బ్యాంక్‌ ఖాతా ద్వారా జరుగుతాయని జిల్లా మార్క్‌ఫెడ్‌ అధికాయి పేర్కొంటున్నారు.