ఆదర్శంగా సహకార సంఘా అభివృద్ధి

రంగారెడ్డి,మార్చి13(జనంసాక్షి ): జిల్లా కేంద్ర  బ్యాంకు ద్వారా అర్హులైన రైతుందరికీ  అందేలా కృషి చేస్తానని డీసీసీబీ చైర్మన్‌ బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు.  రైతు సమస్యు పరిష్కరించే విధంగా చర్యు తీసుకుంటామని తెలిపారు.  ప్రాథమిక సహకార సంఘాన్ని అన్ని విధాుగా అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. రైతుకు నష్టం కలిగించే అధికారుపై చర్యు తీసుకుంటామని హెచ్చరించారు.  సంఘాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు చర్యు తీసుకుంటానని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ బుయ్యని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు.  డీసీసీబీ  ద్వా రా ఆర్హులైన రైతుకు రుణాు అందించే విధంగా చూస్తానని ఆయన తెలిపారు. రైతుకు ఎన్నికల్లో ఇచ్చిన రైతు రుణమాఫీ హావిూని ఈ అసెంబ్లీలో బ్జడెట్‌ ప్రవేశ పెడుతుందన్నారు.