పూమొక్కతో లాభాు

వరంగల్‌ రూరల్‌,మార్చి13(జనంసాక్షి ): గ్రామపంచాయతీ నర్సరీల్లో ఎక్కువగా పూ మొక్కు అందుబాటులో ఉండే విధంగా పెంచాని జెడ్పీ సీఈవో రాజారావు అన్నారు. ఆయా గ్రామాల్లోని నర్సరీు, డంపింగ్‌ యార్డు పనును పరిశీలించారు. అధికారుకు, ప్రజాప్రతి నిధుకు ఆయన పు సూచను చేశారు.  మొక్కను పెంచేటప్పుడు జాగ్రత్తగా చూసుకో వాన్నారు.  పండుగ సందర్భాల్లో ఎక్కువగా ఉపయోగపడే బంతి, గోరింట పూను పెంచేందుకు నారు మడును  ఏర్పాటు చేసి పెంచి వాటిని గ్రామాల్లోని ప్రజకు ఇచ్చినట్లయితే ప్రయోజనకరంగా ఉంటుందని  సూచించారు.  గ్రామాల్లో చెత్తసేకరణ చేసి నూతనంగా నిర్మించిన డంపింగ్‌ యార్డుల్లో చెత్త వేసే విధంగాచర్యు తీసుకో వాని, గ్రామాు పరిశుభ్రంగా ఉండాని ప్రజాప్రతినిధు, అధికారును సీఈవో  ఆదేశించారు.