కరోనా జాగ్రత్తు తీసుకోవాల్సిందే: ఎర్రబెల్లి

వరంగల్‌ రూరల్‌,జూన్‌20(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యు తీసుకున్నా కరోనా కేసు అధికమవుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. ప్రజు తగు జాగ్రత్తు పాటించకపోవడంతోనే కేసు పెరిగాయని అన్నారు. రాయపర్తి మండ కేంద్రంలో హైమస్‌ లైట్లను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. కరోనా నేపథ్యంలో అందరు జాగ్రత్తగా ఉండాని కోరారు. రైతు కోసం కేసీఅర్‌ ఉచిత విద్యుత్‌ అందిస్తూ.. పెట్టుబడి సాయం అందిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా ఎస్‌ఆర్‌ఎస్పీ కెనాల్‌ ద్వారా నీటిని విడుద చేసి రైతును ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఉపాధి పనును కూడా వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ రైతును ఆదుకుంటున్న ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమని కొనియాడారు.