శరవేగంగా పూర్తి కావచ్చిన కాళేశ్వరం
నిర్మాణాలు కోనసీమను తపించేలా నీటి పారకం
హైదరాబాద్,జూన్1(జనంసాక్షి): కోటి ఎకరాల మాగాణమే ప్రధాన లక్ష్యంగా రూపొందించిన ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా సాగుతున్న వేళ తెంగాణ మరో కోనసీమ కావడానికి ఇంకెంతో దూరం లేదు. గగలా పారే నీటితో పచ్చని పొలాు తెంగాణలో దర్శనమివ్వబోతున్నాయి. తెంగాణ సర్కారు చిత్తశుద్ధి, ప్రధానంగా సీఎం కేసీఆర్ సంక్పం, అుపెరగని శ్రమ కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. కాళేశ్వరం.. పామూరు`రంగారెడ్డి.. డిరడి ఎత్తిపోత..లోయర్ పెనుగంగ.. వంటి ప్రాజెక్టు శరవేగంగా పూర్తి కావస్తున్నాయి. రాష్ట్రం ముఖచిత్రాన్ని మార్చే కాళేశ్వరం ఎత్తిపోత పథకం పనుల్లో వేగం కనిపిస్తున్నది. ఆరేళ్ల ప్రస్థానంలో ఈ ప్రాజెక్టున్నీ మైురాళ్లుగానే చెప్పుకోవాలి. గోదావరి తల్లి సైతం ముచ్చటపడేలా రూపుదిద్దుకుంటున్న బరాజ్‌ు.. ఎప్పుడు గోదావరిజలాు ఎత్తిపోయాలా అనే ఉత్సుకతతో సాగుతున్న పంపుహౌస్ నిర్మాణంతో కాళేశ్వరం అనేక రికార్డును సొంతం చేసుకుంది.రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో పానాపరమైన ఇబ్బందు, సాగునీటి ప్రాజెక్టుపరంగా సమైక్య పాన నుంచి వారసత్వంగా వచ్చిన చిక్కు.. కొన్ని నెలపాటు సాగునీటిరంగం నెమ్మదిగా అడుగు వేసింది. కానీ ఆ తర్వాత ఆన్‌గోయింగ్ ప్రాజెక్టు పూర్తిపై ప్రత్యేక దృష్టిసారిస్తూనే, దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేపట్టనిరీతిలో సీఎం కేసీఆర్ ఒక ఇంజినీర్‌లా సాగునీటి ప్రాజెక్టును రీడిజైనింగ్‌ను చేయించి ముందుకు సాగారు. దేశంలో అన్ని రాష్ట్రా కంటే ఎక్కువగా సాగునీటిరంగానికి పెద్దపీట వేసిన తెంగాణ సర్కారు.. కోటి ఎకరా మాగాణం కోసంచేస్తున్న భగీరథయత్నం యావత్తు భారతదేశాన్ని అబ్బుర పరుస్తున్నది. ప్రాజెక్టుంటే దశాబ్దా తరబడి సాగేవనే విధానానికి చరమగీతం పాడి, నిర్మాణరంగంలో ప్రపంచ రికార్డును తిరుగరాసేలా రేయింబవళ్లు భారీయంత్రాతో జోరుగా సాగుతున్న పనుతో గొప్ప సాగునీటి విప్లవం దిశగా తెంగాణ భూమిని పచ్చగా మార్చబోతున్నాయి. ప్రధానంగా ఈ వర్షాకాం నుంచి బీడు భూముల్లో జసియి కురవనున్నాయి.అన్ని ప్రాజెక్టుల్లో కాంక్రీట్, క్వాు, డిస్టిబ్య్రూటరీ నిర్మాణంలోనూ జరుగుతున్న పను వేగాన్ని తెంగాణ సమాజం ఇప్పటివరకు ఏనాడూ చూసి ఎరుగదు. అందుకే తెంగాణ ప్రయోజనాకు అనుగుణంగా సీఎం కేసీఆర్ రూపొందించిన రీడిజైనింగ్.. నెల వ్యవధిలోనే క్షేత్రస్థాయిలో పను రూపంలోకి వచ్చింది. జెట్ స్పీడ్‌తో జరుగుతున్న పనుతో ఈ వర్షాకాలానికే ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసే దశ రావడమనేది తెంగాణ ప్రభుత్వ పట్టుదకు నిదర్శనంగా చూడాలి.