సి ఓటర్‌ కాదది... ఛీ బ్రోకర్‌..


తెర వెనుక శక్తు నడిపించే జోకర్‌


సర్వే వెనక ఎవరో తడీపార్‌..


అంచనాన్నీ పదేపదే ఢమాల్‌..


తెంగాణా ఆవిర్భావ దినవేళ కేసీఆర్‌ను చిన్నబుచ్చే ల‌క్ష్యం..


చాటుగా ముట్టే ఉంటుంది తగిన భత్యం


ఇదేనా.. సి ఓటర్‌ సమర్థత


లోక్‌ సభ ఎగ్జిట్‌ పోల్‌ లో సి`ఓటర్‌ అంచనా బీజేపీ ‘కూటమి’కి 287.. ` ఒక్క బీజేపీ పార్టీ సాధించిన సీట్లు 303
తెంగాణ అసెంబ్లీలో హంగ్‌ తథ్యమని జ్యోతిష్యం` టీఆరెస్‌కు తిరుగులేని ఆధిక్యం 
ఛత్తీస్ఘడ్‌లో హోరాహోరీ అని పంచాంగం ` కాంగ్రెస్‌ కు భారీ ఆధిక్యం 
మహారాష్ట్రలో బీజేపీ, శివసేనకు చెప్పింది 204 ` వచ్చిన సీట్లు 161 
ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాు, పనితీరు ఆధారంగా అంటూ సీఎంకు ర్యాంకు ప్రకటనట ` అందులో కేంద్రం నుండి ప్రశంస‌లు, అవార్డు అందుకుంటున్న తెంగాణ సీఎం కు పదహారో స్థానం మట


సి ఓటర్‌ పనితీరు, అంచనాను చూసి నవ్వుకుంటున్న తెంగాణ ప్రజు 


మిగిలిన సర్వేలో కేసీఆరే టాప్‌..‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం..


హైదరాబాద్‌,జూన్‌ 4(జనంసాక్షి): ఎన్నిక సర్వేను కొన్ని సంస్థు తమ స్వలాభం కోసం వినియోగించుకుంటూ ప్రజను అయోమయానికి గురిచేస్తుంటాయి. ఎన్నికను ప్రభావితం చేయాని చూస్తుంటాయి. ఎన్నికు అయిపోయాక తమ ఉనికిని కాపాడుకోవడానికి అప్పుడప్పుడు ప్రభుత్వా పనితీరు విూద సర్వుే అంటూ కొన్ని అంకెను వదుతుంటాయి. ప్రజల్లోకి వెళ్లి ప్రజానాడి తొసుకొని వాస్తవాను బయటపెడితే ఎవరికీ ఏవిూ ఇబ్బంది ఉండదు, కానీ అర్ధసత్యాతో తమ అభిప్రాయాను ప్రజాభిప్రాయాుగా ప్రచారం చేస్తేనే ఇబ్బంది. ఇప్పుడు సి ఓటర్‌ చేస్తున్నది అదే అనిపిస్తుంది. సి ఓటర్‌ సంస్థ నిర్వహించిన ఎన్నిక సర్వే అంచనాకు, ప్రజు ఇచ్చిన తీర్పుకు గతంలో చాలాసార్లు తీవ్ర వ్యత్యాసం కనిపించింది. ఆ విషయం తెలిసిన చాలామంది ప్రభుత్వ నిర్ణయాు, పనితీరు ఆధారంగా అంటూ ముఖ్యమంత్రుకు సి ఓటర్‌ ప్రకటించిన ర్యాంకును చూసి నవ్వుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి, నీతీ ఆయోగ్‌ నుండి ఎన్నో ప్రశంసతో పాటు అవార్డును సైతం అందుకుంటున్న తెంగాణకు పదహారో స్థానం కేటాయించడంలోనే సంస్థ చిత్తశుద్ధి కనిపిస్తుందని పువురు తెంగాణ నాయకు పేర్కొంటున్నారు. గతంలో సి ఓటర్‌ నిర్వహించిన కొన్ని సర్వేను ఒకసారి పరిశీలిస్తే దాని సమర్థత అవగతమవుతుంది. మొన్నటి లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ కూటమికి 287 సీట్లు వస్తాయని సి ఓటర్‌ అంచనా వేయగా ఒక్క బీజేపీ మాత్రమే 303 సీట్లు సాధించి ఎన్నిక ఫలితాల్లో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అంతకు ముందు తెంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసకు 48 నుండి 60, కాంగ్రెసుకు 47 నుండి 59, బీజేపీకి 1 నుండి 11 సీట్లు వస్తాయని సి ఓటర్‌ అంచనా వేసింది. ఫలితాలో మాత్రం సి ఓటర్‌ ఊహకు అందకుండా తెరాస 88 సీట్లు సాధించగా, కాంగ్రెసు 19 దగ్గరే ఆగిపోయింది. ఛత్తీస్గఢ్‌ అసెంబ్లీలో బీజేపీ 39, కాంగ్రెసు 46 సీట్లు సాధిస్తాయని సి ఓటర్‌ వేసిన అంచనాను తిరిగేస్తూ ఆ రాష్ట్ర ఓటర్లు బీజేపీకి 14, కాంగ్రెసుకు 69 సీట్లు అప్పజెప్పిండ్రు. అలాగే మహారాష్ట్రలో కూడా సి ఓటర్‌ వేసిన అంచనా తప్పని ఎన్నిక ఫలితా అనంతరం ఋజువైంది. 288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ, శివసేను 204 స్థానాను దక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని సి ఓటర్‌ అంచనా వేసింది. వాస్తవంలో మాత్రం బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 సీట్లలో గొపొందడంతో హంగ్‌ ఏర్పడిరది. ఇలా సి ఓటర్‌ అంచనాు చాలాసార్లు తకిందుయ్యాయి, వాస్తవానికి దూరంగానే ఉన్నాయి. ఇలాంటి సంస్థ అంచనాను, ర్యాంకును తెంగాణ ప్రజు ఎప్పుడూ పట్టించుకోరు.