హరిత తెలంగాణ‌ లో భాగస్వాము కండి: సబిత


వికారాబాద్‌,జూన్‌24(జ‌నంసాక్షి ): ’జంగల్‌ బచావో`జంగల్‌ బడావో’ కార్యక్రమంతో రాష్ట్రంలో అడవును 33 శాతానికి పెంచడానికి ప్రభుత్వం కృషిచేస్తున్నదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. హరితహారంతో రాష్ట్రం పచ్చగా కళకళలాడుతోందన్నారు. ప్రబుత్వం ఏటా చేపట్టే ఈ కార్యక్రమంలో ప్రజు భాగస్వాము కావాన్నారు. తాండూరు నియోజకవర్గం పెద్దేముల్‌ మండం దుగ్గపూర్‌లోని అటవీ భూమిలో 33,200 మొక్కు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పైట్‌ రోహిత్‌ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. 25నుంచి నుంచి ప్రారంభంకానున్న హరితహారంలో ప్రజంతా భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాన్నారు. నాటిన ప్రతిమొక్కను సంరక్షించాల్సిన బాధ్యత మనపైనే ఉందని చెప్పారు. హరిత తెంగాణ కోసం సీఎం కేసీఆర్‌ కృషిచేస్తున్నారని తెలిపారు.