ఖాతాదారుకు దూరమవుతున్న తీరు ఆందోళనకరం
లావాదేవీపై వాతలు పెట్టడమే లక్ష్యంగా పను
న్యూఢల్లీి,జూన్24(జనంసాక్షి): మనవద్దకు వచ్చే ఖాతాదారుడే మన దేవుడు అన్న మహాత్మాగాంధీ సిద్దాంతం నుంచి ఎప్పుడో దూరం జరిగిన బ్యాంకు ..ఇప్పుడు మరింతగా వారిని దూరం చేసుకుంటున్నాయి. ఖాతాదారుతో బాంధవ్యం కన్నా వ్యాపార రిలేషన్‌ను పాటించే దశకు బ్యాంకు చేరుకున్నాయి. ఉన్నత వర్గా కొమ్ముకాస్తూ వారు ట్‌ఆది ట్ల రూపాయను ఎగవేస్తున్నా కిమ్మనకుండా ..విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడతూ వస్తున్న బ్యాంకు సామాన్య కస్టమర్లను మాత్రం పీల్చి పిప్పి చేస్తున్నాయి. రకరకా రుసుము, వడ్డింపుతో నిర్వీర్యం చేస్తున్నాయి. యువతను ఉపాధివైపు ప్రోత్సహించే పథకాు ఎన్ని ఉన్నా ఏ బ్యాంక్ కూడా నేరుగా రుణం ఇస్తున్న దాఖలాు లేవు. అలాగే చదువుకునే వారికి రుణాను ఇవ్వడంలో సవాక్ష కొర్రీు పెడతాయి. చెక్కుబుక్కుకు..చెక్కు రిటర్న్ అయితే..నగదు స్వీకరిస్తే..పని ఏదయినా కప్పం కట్టాల్సిన స్థితికి కస్టమర్లను తీసుకుని వచ్చారు. మొత్తంగా బ్యాంకుకు వెళ్లొద్దన్న నినాదాన్ని పాటిస్తున్నాయి. తాజాగా ఎటిఎం ని బంధనపై జరుగుతన్న చర్చ కాస్తా కస్టమర్లకు వాత పెట్టేదిగా ఉంది. లాక్‌డౌన్ సమయంలో ఏటీఎం నుంచి ఎన్నిసార్లు అయినా.. ఎంత
మొత్తమైన విత్‌డ్రా చేసుకోండి అనే తరహాలో అవకాశం కల్పించిన రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా... బ్యాంకు ఏటీఎంతో సంబంధం లేకుండా.. ఏ ఏటీఎం నుంచైనా.. పరిమితికి లోబడి.. ఎన్నిసార్లు అయినా విత్‌డ్రాకు అవకాశం కల్పించింది.. కానీ, ఇప్పుడు కస్టమర్లకు షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.. ఏటీఎం చార్జీు పెంచే ఆలోచన ఆర్బీఐ చేస్తుందని నివేదికు చెబుతున్నాయి.. ఆర్బీఐ నియమించిన కమిటీ దేశవ్యాప్తంగా ఏటీఎం లావాదేవీకు ఇంటర్ చేంజ్ ఛార్జీు పెంచాని సిఫారసు చేసినట్లు నివేదికు పేర్కొన్నాయి. ఒక ట్రాన్సాక్షన్‌పై రూ.5,000 వరకు మాత్రమే తీసుకునేలా కొత్త రూల్స్ తీసుకొచ్చే ఆలోచను చేస్తున్నారు.. అంటే.. రూ.5 మే దాటి క్యాష్ విత్‌డ్రా చేసుకుంటే చార్జీు వడ్డించనున్నారు. ఏటీఎం నుంచి అధిక క్యాష్ విత్‌డ్రాయెల్స్‌ను నియంత్రించానే క్ష్యంతో ఆర్‌బీఐ కమిటీ ఈ సిఫార్సు చేసినట్లు సమాచారం.. రూ.5 వేకు పైగా క్యాష్ విత్‌డ్రాకు సంబంధించి ప్రతి ట్రాన్సాక్షన్‌కు చార్జీు వసూు చేయనున్నారని తొస్తోంది. అలాంటప్పుడు ఎటిఎంను ఎందుకు పెట్టాలో తెలియదు. ఇంటర్‌చేంజ్ చార్జీను 10 క్షు లేదా ఆపైన జనాభా ఉన్న ప్రాంతాల్లోని ఏటీఎంలో 16 శాతం.. రూ.2 నుంచి రూ.17 వరకు పెంచాని ఆర్‌బీఐ కమిటీ సూచించింది. ్గªనాన్షియల్ లావాదేవీకు ఇది వర్తిస్తుంది. అదే నాన్ ్గªనాన్షియల్ లావాదేవీకు చార్జీను రూ.7గా నిర్దేశించాని తెలిపింది. ఇక, 10 క్షకులోపు జనాభా ఉన్న ప్రాంతాల్లోని ఏటీఎంలో ఈ చార్జీను రూ.3 పెంచాని నివేదికలో పేర్కొన్నారని తొస్తోంది... ఇదే సమయంలో.. 10 క్ష కన్నా తక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లోని ఏటీఎంలో ఉచిత లావాదేవీను కూడా ఐదుకు పెంచాని కమిటీ సూచించింది. మరోవైపు అధిక జనాభా ఉన్న ప్రాంతాల్లోని ఏటీఎంలో ఈ లావాదేవీను మూడుగా నిర్ణయించాని తెలిపింది. ఏటీఎం ఉచిత లావాదేమీ అయిపోయిన తర్వాత గరిష్ట చార్జీను రూ.24కు పెంచాని సూచించింది. ఏటీఎం ఇంటర్ చేంజ్ ఫీజు నిర్మాణాన్ని సవిూక్షించడానికి గత సంవత్సరం నియమించిన ఈ కమిటీ తన సిఫార్సును ఆర్బీఐకి సమర్పించింది.. అయితే.. వాటిని ఆర్బీఐ అంగీకరిస్తుందో లేదో చూడాల్సి ఉంది. ఏటీఎం వినియోగం సుభం కావడంతో.. బ్రాంచ్‌తో పోలిస్తే ప్రతి వినియోగదారు ఏటీఎం దగ్గర విత్‌డ్రా చేసుకోవడం పెరిగిపోయింది.. దాంతో.. ఒకే ఏటీఎం లావాదేవీ ఖర్చును ఒకే బ్రాంచ్ లావాదేవీతో ప్చోడం సముచితం కాదు అని నివేదిక పేర్కొంది. మొత్తంగా ఖాతాదారుడు ఎలాంటి లావాదేవీ చేసినా దానికి భవిష్యత్‌లో రుసు పడనుంది. ఇప్పటికే చాలామంది బ్యాంకు వైపు చూడడం లేదు. ఇలా చేస్తూ పోతే మిగతా వాళ్లు కూడా బ్యాంకు అవసరమా అన్న ఆలోచన చేస్తారు.
గాంధీ సూక్తిని మరచిన భారతీయ బ్యాంకులు