డ్రాగన్ తీరుతో సంకటంలో నేపాల్ ప్రభుత్వం
న్యూఢల్లీి,జూన్24(జనంసాక్షి): నేపాల్‌లో సుమారు పది ప్రాంతాను చైనా ఆక్రమించినట్లు తొస్తోంది. దీనికి సంబంధించిన కథనాన్ని ఓ న్యూస్ ఏజెన్సీ రాసింది. టిబెట్‌లో రోడ్డు నిర్మిస్తున్న చైనా.. నేపాల్ భూభాగాన్ని కూడా వాడుకుంటున్నట్లు ఆరోపణు వస్తున్నాయి. నేపాల్‌కు చెందిన ఓలే ప్రభుత్వం తాజాగా దీనిపై ఓ నివేదికను విడుద చేసింది. నేపాల్ వ్యవసాయశాఖకు చెందిన సర్వే డిపార్ట్‌మెంట్ ఈ నివేదిక తయారు చేసింది. నేపాల్‌కు చెందిన సుమారు 33 హెక్టార్ల నేను చైనా ఆక్రమించినట్లు ఆరోపణు ఉన్నాయి. సహజ సరిహద్దుగా ఉన్న నదును మళ్లించి.. చైనా ఈ ఎత్తుగడు వేస్తున్నట్లు నేపాల్ ప్రభుత్వం తన నివేదికలో పేర్కొన్నది. టిబెట్ అటానమస్ రీజియన్ ప్రాంతంలో సుమారు పది చోట్ల చైనా ప్రభుత్వం రోడ్డు విస్తరణ పనును చేపడుతున్నది. దీని వ్ల నదు, వాటి ఉపనదు ప్రవాహాన్ని మార్చుకుని నేపాల్ వైపు వస్తున్నాయని, ఒకవేళ ఇదే పక్రియ కొనసాగితే అప్పుడు టీఏఆర్ ప్రాజెక్టు కోసం నేపాల్ చాలా వరకు తన భూభాగాన్ని కోల్పోవసి వస్తుందని ప్రభుత్వ నివేదికలో తెలిపారు. హుమ్లా జిల్లాలోని బగ్‌దరే ఖోలా నది, కర్నాలి నది ప్రవాహాను మార్చి .. ఆ ప్రాంతాల్లో దాదాపు పది హెక్టార్ల నేను చైనా ఆక్రమించినట్లు ఆరోపణు ఉన్నాయి.రసువా జిల్లాలో కూడా ఆరు హెక్టార్ల స్థలాన్ని నేపాల్ కోల్పోయింది.
నేపాల్ భూభాగాను ఆక్రమించిన చైనా