దేశంలో ఆగని కరోనా ఉధృతి


రోజురోజుకూ పెరుగుతున్న కేసు
ఆందోళనలో సామాన్య ప్రజానీకం
న్యూఢల్లీి,జూన్‌24(జ‌నంసాక్షి): దేశంలో కరోనా సీన్‌ మారిపోయింది. అంచనాకు అందకుండా ప్రజల్లోకి దూసుకుని పోతోంది. అందనంత వేగంతో ఇప్పుడు మనచుట్టూ ఎక్కడ ఉందో కూడా చెప్పలేనంతగా చేరిపోయింది. వారం నుంచి రోజూ సగటున దేశంలో 14 వేకు పైగానే కేసు నమోదవుతున్నాయి. ఈ ఏడు రోజుల్లోనే క్షకుపైగా కేసు నమోదయ్యాయి. దానికి తగ్గట్టే మరణాూ ఎక్కువై,డెత్‌ రేటు పెరిగిపోతోంది. మొత్తంగా దేశంలో కరోనా కేసు రోజు రోజుకూ పెరుగుతున్న తీరు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. లాక్‌డౌన్‌ మరోమారు విధించినా కంట్రోల్‌ కాని స్థితికి ఇప్పుడు దేశం చేరిపోయింది.
భారత్‌లో కరోనావైరస్‌ ఉగ్రరూపం దాల్చిందనడానికి తాజాగా నమోదవుతున్న కేసులే నిదర్శనంగా చూడాలి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుద చేసిన తాజా కరోనా హెల్త్‌ బులెటిన్‌ ప్రకారం... గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 465 మంది మృతిచెందగా... అత్యధికంగా ఒకేరోజు 15,968 కొత్త కరోనా పాజిటివ్‌ కేసు నమోదు అయ్యాయి.. దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య.. 4,56,183కు చేరింది.. ఇక, ఇప్పటి వరకు 14,476 మంది కరోనా బారినపడి మృతిచెందారు... ప్రస్తుతం 1,83,022 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 2,58,685 మంది కరోనా నుంచి కోుకుని డిశ్చార్జ్‌ అయినట్టు కేంద్రం తన బులెటిన్‌లో పేర్కొంది. ఇప్పటికీ వివిధ హాస్పటల్లో చికిత్స పొందుతున్న వారు 83,022 ఉండగా 2,58.684 మంది కరోనా నుంచి కోుకొని ఇంటికెళ్లిపోయారు. దేశవ్యాప్తంగా కరోనా కేసు లెక్క నాుగున్నర క్షు దాటింది. ఒక్కరోజే రికార్డ్‌ స్థాయిలో 15 వే కొత్త కేసు నమోదయ్యాయి. దేశంలో కేసుతో పాటు కరోనా మరణాు పెరుగుతూనే ఉన్నాయి. ఈ మరణాతో ఇప్పటిదాకా కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14,483కు పెరిగింది. మరణాతోపాటే డెత్‌ రేటు కూడా కొద్దిగా పెరిగింది. జూన్‌ 15న 2.8 శాతంగా ఉన్న మరణా రేటు ఇప్పుడు 3.17 శాతానికి చేరింది. ప్రపంచ సగటుతో పోలిస్తే
తక్కువే అయినా, ఆ రేటు పెరుగుతుండడం కొంచెం ఆందోళన చెందాల్సిన విషయం. దేశ రాజధాని ఢల్లీిలోనూ కేసు ఎక్కువైపోతున్నాయి. నాుగు రోజుగా రోజూ 3 వేకు పైనే కొత్త కేసు వస్తున్నాయి. కేసు తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్రను మించి అక్కడ ఎక్కువ కేసు నమోదయ్యాయి. ఏ రాష్ట్రంతో పోల్చిచూసినా.. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఢల్లీిదే రికార్డ్‌. దీంతో అక్కడ మొత్తం కేసు సంఖ్య 66,602కు పెరిగింది. 2,301 మంది ఇప్పటి దాకా చనిపోయారు. మహారాష్ట్రలో ఒక్కరోజే 3,214 కేసు నమోదుకాగా, 248 మంది చనిపోయారు. దీంతో కరోనా కేసు క్షా 39 వే 10కి పెరగ్గా, మరణాు 6,531కి చేరాయి.