ఆర్‌బిఐ ద్రవ్యపరపతి విధానం
ముంబై,అక్టోబర్8(జనంసాక్షి) : కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ మరోసారి ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం మాట్లాడుతూ రెపోరేటు 4 శాతం వద్ద, రివర్స్ రెపో రేటు 3.35 వద్ద కొనసాగనున్నట్టు ప్రకటించారు. కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేకపోవడం వరుసగాఇది 8వ సారి కీలక వడ్డీ రేట్లు సహా ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను సవిూక్షించేందుకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) బుధవారం భేటీ అయిన సంగతి తెలిసిందే. మూడు రోజుల సవిూక్ష అనంతరం కమిటీ తీసుకున్న నిర్ణయాలను దాస్ శుక్రవారం ప్రకటించారు.
హైదరాబాద్ : కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ మరోసారి ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం మాట్లాడుతూ రెపో రేటు 4 శాతం వద్ద, రివర్స్ రెపో రేటు 3.35 వద్ద కొనసాగనున్నట్టు ప్రకటించారు. కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేకపోవడం వరుసగా ఇది 8వ సారి
ªఖలక వడ్డీ రేట్లు సహా ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను సవిూక్షించేందుకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) బుధవారం భేటీ అయిన సంగతి తెలిసిందే. మూడు రోజుల సవిూక్ష అనంతరం కమిటీ తీసుకున్న నిర్ణయాలను దాస్ శుక్రవారం ప్రకటించారు.