యాదాద్రిని దర్శించుకున్న ఎర్రబెల్లి


యాదాద్రి భువనగిరి,డిసెంబర్‌15 (జనంసాక్షి):-   యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు స్వామివారి ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు

ప్రసాదం అందజేశారు. అనంతరం ఆయన ప్రధానాలయాన్ని పరిశీలించారు.