శ్రీ జగదంబా దేవి శ్రీ సేవాలాల్ మహరాజ్ మందిరా నిర్మాణానికి *25,000/-* రూపాయలు విరాళం

 గాంధారి మండలం ఫిబ్రవరి 08 (జనం సాక్షి)

పెద్ద గుజ్జుల్ తండాలో శ్రీ జగదంబా దేవి శ్రీ సేవాలాల్ మహరాజ్ మందిరా నిర్మాణానికి
*25,000/-* రూపాయలు విరాళం అందజేసిన
*ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ కో.ఆర్డినేటర్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి*
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బాల్ రాజ్ ST సెల్ మండల అధ్యక్షులు మోహన్ నాయక్ సీనియర్ నాయకులు మదర్, లైన్ రమేష్,మిట్యా నాయక్,వెంకట్ రెడ్డి, వెంకట్ రామ్ రెడ్డి, గురజాల్ భాస్కర్, శ్రీనివాస్, లక్ష్మణ్,గండివేట్ జస్వంత్, సంగెం రాజు, భాస్కర్,రవి,గణేష్,సీతారాం,దేవీసింగ్, జైపాల్ రెడ్డి, కార్యకర్తలు, గ్రామస్థులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు…