రాజా రాజేశ్వర నగర్ లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కి ఘనస్వాగతం పలికారు ...


 కమ్మర్పల్లి బాల్కొండ ఆర్సి ఫిబ్రవరి 18 జనం సాక్షి.కమ్మర్ పల్లి మండలం లో రాజరాజేశ్వరి నగర్ గ్రామంలో మండల నాయకులు సదాశివ్ గౌడ్ గ్రామ సర్పంచ్ రోజా సదాశివ్ గౌడ్ గ్రామ ప్రజలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కి ఘన స్వాగతం పలికారు అనంతరం  20 లక్షలతో నూతనంగా గ్రామపంచాయతీ నిర్మాణం కొరకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు రేగుంట దేవేందర్్ ఎంపీపీ గౌతమి ఎంపిటిసి మైలారం సుధాకర్ మండల కో ఆప్షన్ పాష మండల ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ ఎంపీటీసీ అనిల్ గ్రామ సంఘం సభ్యులు మండల నాయకులు ప్రజలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు