బెల్ట్ షాపుల వల్ల జెపి దర్గా వచ్చే భక్తులు రోడ్డుపై ప్రమాదాలకు గురవుతున్న వైనం....


పట్టించుకోని అధికారులు.....

ఇన్ముల్ నర్వ గ్రామంలో మద్యం నిషేధం పై కొత్తూరు పోలీసులను వినతి పత్రం అందజేసిన గ్రామ సర్పంచ్ అజయ్ నాయక్..

 జనం సాక్షి :రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వ గ్రామంలో విచ్చిలవిడిగా మూడు పూవు ల ఆరు కాయలు కాస్తుంన బెల్టు షాపుల దందా నిద్రమత్తులో ఎక్సైజ్ శాఖ పోలీసు అధికారులు ఇప్పటికైనా ప్రజల ప్రాణాలని కాపాడాలని  గ్రామ సర్పంచ్ కు వచ్చే భక్తులు గ్రామస్తులు ఆశ్రయించారు సర్పంచ్ అజయ్ నాయక్ వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులకు కోరారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నాయకులు తదితరులు పాల్గొన్నారు