యువత అభివృద్ధికోసం ప్రభుత్వాలు కృషి చేయాలి.. ఎర్రపాత్రుడు..


మాకవరపాలెం. ఫిబ్రవరి.14.( జనంసాక్షి.):కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పధకాలు యువత అ బివృద్ధి కోసం ఉ పయోగ పడేలా ఉండాలని. హెల్ప్ రురల్ డవల ప్ మెంట్ వెల్ఫేర్ సొసైటీ గౌరవ అధ్యక్షుడు. రుత్తల ఎర్రా పాత్రుడు అన్నారు. నెహ్రూ యువాకేంద్రo విశాఖ వారి సౌజన్యంతో హెల్ప్ రూరల్ డెవలప్మెంట్. సొసైటీ. లిఫ్ట్ రూరల్ డెవెలప్ మెంట్ సొసైటీ ల ఆధ్వర్యంలో. సోమవారం మాకవరపాలెం లో జల్ జాగ రన్ అభియాన్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎర్రపాత్రుడు ముఖ్య అతిధిగా విచ్చేసి మాట్లాడుతూ దేశంలో ప్రధానంగా యువత అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ త్రిమూర్తులు మాట్లాడుతూ దేశానికి నీటి వనరుల ఆవశ్యకత ఎంతైనా అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమములో మాకవరపాలెం ఉప సర్పంచ్. లాలం.రాము.సొసైటీ ఆర్గనైజింగ్ నిర్వాహకులు ప్రసాద్. శివ. అప్పారావు. వి.ఏ. రావు. తదితరులు. పాలగోన్నారు