స్నేహం ఒక మధురం

  

స్నేహం ఒక మధురం
మరపురాని నేస్తమా
మదిలో చెరగని
జ్ఞాపకమా నీ స్నేహం
అనురాగం! నీ స్నేహం
అపురూపం! తీయని
జ్ఞాపకాల సందేశం
ఈ స్నేహం!
తరతరాలకు మరువలేని
అనుబంధం!
ఈ స్నేహం సుమధుర
భావాల సుమ మాల!
 
 
ఎల్. ప్రఫుల్ల చంద్ర
జర్నలిస్ట్
6300546700