ఈస్ట్ గేట్ డౌన్లో ప్రగతి ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో అనుమానాస్పద మృతి

 బూర్గంపహాడ్ ఫిబ్రవరి 08 (జనంసాక్షి) బూర్గంపహాడ్ మండలం సారపాక ఈస్ట్ గేట్ డౌన్లో ప్రగతి ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో అనుమానాస్పద మృతి. వివరాలు సేకరిస్తున్న బూర్గంపహాడ్ ఎస్సై