పలు వార్డుల్లో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు ఆందోళన


అధికారులకు తలనొప్పిగా మారిన లబ్ధిదారుల ఎంపిక

సిరిసిల్ల టౌన్ ఫిబ్రవరి 10( జనం సాక్షి)

సిరిసిల్ల పట్టణంలోని పలు వార్డుల్లో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక గందరగోళానికి దారితీస్తుంది గతంలోనే అధికారులు ఐదు దఫాలుగా వడపోసి మళ్లీ ఇప్పుడు డ్రా పద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక చేయడంతో గతంలో ఎలిజిబుల్ లిస్టులో పేరు వచ్చిన డ్రా పద్ధతిలో పేరు రాక పోవడంతో ఆందోళనకు దిగుతున్నారు ఈ రోజు పలు వార్డుల్లో జరిగిన డబుల్ బెడ్రూం లబ్ధిదారుల ఎంపికలో పేరు రానీ వారు నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు