బాత్రూమ్ గోడ కూల్చిన ఇరువురి పై కేసు నమోదు..

 కూసుమంచి ఫిబ్రవరి 23 (జనం సాక్షి): మండలంలోని నర్సింహులగూడెం గ్రామానికి చెందిన కొక్కిరేణి రామారావు బాత్రూమ్ గోడను అతని అన్నయ్య అయిన కొక్కిరేణి నరసయ్య అతని కుమారుడైన కొక్కిరేణి అంజి లు కలసి  6-01-22 రాత్రి   రామారావు కు సంబంధించిన బాత్రూమ్ గోడనుు తమ స్థలంలో కట్టినాడు అని  కూల్చి వేసినారు అతనిని బూతులు తిట్టి భయ పెట్టినారు అని రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇరువురి పై కూసుమంచి పోలీసు ఠాణా లో  కేసు నమోదు చేశారు.