ఎన్ ఐ టి సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న అభిగ్న


కొత్తగూడ ఫిబ్రవరి 23 జనంసాక్షి:కొత్తగూడ మండలంలోని పోగుళ్ళ పల్లి గ్రామానికి చెందిన గుంటుక రాజ్ కుమార్ ఉషారాణి దంపతుల కూతురు అభిగ్న మొదటి తరగతి చదువుతుంది.హనుమకొండ లోని విజ్ఞాన వారోత్సవాల్లో భాగంగా ఎన్.ఐ.టి సైన్స్ ఎగ్జిబిషన్ లో భాగంగా కెమిస్ట్రీలో 118 మూలకాలను ఒక నిమిషం 12 సెకండ్లలో గడగడ చెప్పినందుకు గాను ఎన్.ఐ.టి ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి, కృష్ణనంద్,కాశీనాథ్ లు అభినందించి బహుమతి ఇవ్వడం జరిగింది.