బూస్టర్ డోస్ వేసుకోవాలి


డోర్నకల్ ఏప్రిల్ 8 (జనం సాక్షి)


కరోనా మహమ్మారి నుండి రక్షణ కోసం రెండు టీకాలు వేసుకొన్న తర్వాత రోగ నిరోధక శక్తి పెంచేందుకు (ప్రికాషనరి) బూస్టర్‌ డోస్‌ను అర్హులైన ప్రజలకు వేసుకోవాలనే మన్నెగూడెం వ్యవసాయ సహకార సంఘం సొసైటీ ఉపాధ్యక్షులు ఎలమద్ది మన్మధరావు కోరారు.ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రెండవ టీకా తీసుకొని 9 నెలలు పూర్తయిన వారికి 60 సంవత్సరాలు పైబడిన వారు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకావాలని కోరారు.