ట్రాక్టర్ డ్రైవర్ రాష్ డ్రైవింగ్

 పట్టించుకోని అధికారులు

 


సిరిసిల్ల టౌన్ ఫిబ్రవరి 8( జనంసాక్షి) ట్రాక్టర్ డ్రైవర్ రాష్ డ్రైవింగ్ పట్టించుకోని అధికారులు    పట్టణంలో గృహ అవసరాల కోసం ఇచ్చే ఇసుక వే బిల్లుల ద్వారా ఇసుక సరఫరా చేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూ సెల్ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారు దీంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు అలాగే పట్టణంలోని కూడళ్ల ప్రాంతంలో కూడా స్పీడ్ గా వెళ్తున్నారు కంట్రోల్ చేయాల్సిన అధికారులు నిన్న కు ఉండడంతో వారి ఆడింది ఆటగా పాడింది పాటగా తయారైందని ప్రజలు వాపోతున్నారు రాష్ డ్రైవింగ్ కంట్రోల్ చేయాలని కోరుతున్నారు