ఆకస్మికంగా తనిఖీ


Mupkal ఫిబ్రవరి 11.జనంసాక్షి..ఈరోజు మండలంలోని  కొత్తపల్లి గ్రామాన్ని జిల్లా విజిలెన్స్ అధికారి నారాయణ గారు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. గ్రామంలోని నర్సరీ,వైకుంఠ ధామం,పార్కు,ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ సెంటర్, హెల్త్ సబ్ సెంటర్ నందలి రిజిస్టర్ లు తనిఖీ చేయడం జరిగింది,ఈ కార్యక్రమంలో MPO భరత్ చంద్ర, కార్యదర్శి భరత్ స్వరూప్, తదితరులు పాల్గొనడం జరిగింది.