ధరూర్ శ్యామ్ శివ స్వాములకు అన్నదాన కార్యక్రమం..


- బండల వెంకట్రాములు లకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శివాస్వాములు..

జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో మండల దీక్ష శివాస్వాములకు సీనియర్ జర్నలిస్టు ధరూర్ శ్యామ్ అధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.. అంతకుముందు బిజెపి పార్టీ గద్వాల పట్టణ అధ్యక్షుడు బండల వెంకట్రాములు గారి జన్మదిన వేడుకను పురస్కరించుకొని ఆలయం ప్రాంగణంలో శ్యామ్ అధ్వర్యంలో బండల వెంకట్రాములు గారిని శివాస్వాములు శాలువ పూలదండలతో సన్మాని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు..అనంతరం శివాస్వాములతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు... ఈ కార్యక్రమంలో బిజెపి మండల నాయకుడు కురువ కిష్టన్న,వాహిద్,లింగారెడ్డి, ఉప సర్పంచ్ సవారన్న,రామిరెడ్డి, ఎంకే ప్రవీణ్,భాస్కర్ రెడ్డి, చిరు, శివాస్వాములు బోయ మల్లన్న,దర్శల్లి,ఈశ్వర్,బరాస ఆంజనేయులు,కిష్టప్ప,కారం రవి,ఆంజి,రామంజనేయులు, ధరూర్ రవి,జి.కే సీతారాములు,మున్నా,సవారన్న,పరుశ,రవి కుమార్, లక్ష్మీ నారాయణ,తదితరులు ఉన్నారు