https://epaper.janamsakshi.org/view/20/main
1.చర్చలకు సిద్ధం
` ప్రిప్యాట్ నదీఒడ్డు శాంతివేదిక
` ప్రతిపాదించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ
కీలక నగరాల్లోకి అడుగుపెట్టిన రష్యా సేనలు
అణ్వాయుధ దళాలలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన పుతిన్!
రష్యా అధ్యక్షుడి వ్యాఖ్యలను తప్పు పట్టిన నాటో
2.జూన్‌లో ఫోర్త్‌వేవ్..
` నాలుగు నెలలపాటు ఉండొచ్చని నిపుణుల స్పందన
3.కదిలించిన ‘జనంసాక్షి’ కథనం
` ‘పసివాడికి ప్రాణం పోయండి’ కథనానికి స్పందన
4.భాష,దుస్తుల అభ్యంతరాలపై ప్రధాని విచారం
` మాతృభాష గర్వంగా మాట్లాడండి
` మన్‌కీబాత్‌తో ప్రధాని మోదీ
5 పరిశోధనల్లో దేశాన్ని అగ్రగామిగా నిలుపాలి
` డీఆర్డీవో చైర్మన్ సతీశ్‌రెడ్డి
6.భాజపాను గద్దెదించుదాం
` ప్రశాంత్ కిషోర్‌తో కేసీఆర్ కీలకభేటి
7. అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు
` రేవంత్‌రెడ్డి
8.హైదరాబాద్ నుమాయిష్‌కు పోటెత్తిన సందర్శకులు
9.యూపీలో ముగిసిన ఐదో దశ పోలింగ్..
` 54శాతం ఓటింగ్
ఉక్రెయిన్ నుంచి భారత్‌కు చేరుకున్న మూడో విమానం
` 240 మందితో ఢల్లీికి చేరుకున్న విమానం
https://epaper.janamsakshi.org/view/20/main