e paper

 


 https://epaper.janamsakshi.org/view/101/main-edition

1.దేశవ్యాప్తంగా నిరసనల హోరు
కేంద్రం చర్యలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల బంద్‌

2.వైహభవోపేతంగా మహాకుంభ సంప్రోక్షణ
` ఏకకాలంలో ఏడు గోపురాలకు మహాకుంభాభిషేకం

3.టీఎస్‌ ఎంసెట్‌`2022 నోటిఫికేషన్‌ విడుదల
ఏప్రిల్‌ 6 నుంచి మే 28వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

4.భారీగా పెరిగిన ఆర్టీసీ బస్‌పాస్‌ ఛార్జీలు
` పెరిగిన ధరలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి

5.వరుసగా ఆరోరోజూ పెరిగిన పెట్రో ధరలు
` మండిపడుతున్న వాహనదారులు

6.రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల కార్యక్రమం
` 74మందికి అవార్డుల ప్రదానం చేసిన రాష్ట్రపతి

7.ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్కీపై మరో హత్యాయత్నం!

8.రానున్న 5 రోజుల్లో ఎండలే ఎండలు
` గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతయాన్న హైదరాబాద్‌ వాతావరణ కేంద్

9.చైనాలో పెగిరిన కరోనా ఉద్ధృతి..
` 2.6కోట్ల జనాభాగల నగరం లాక్డౌన్లోకి..!

10.కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం
` టైరు పేలి కారును ఢీకొట్టిన బస్సు..
` ఐదుగురి మృతి

11.ఇంటి వద్దకే రేషన్‌!’
` పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ కీలక ప్రకటన

12.బెంగాల్‌ అసెంబ్లీలో ఎమ్మెల్యేల బాహబాహీ
` పరస్పరం కొట్టుకున్న శాసనసభ్యులు

13.గోవా సిఎంగా ప్రమోద్‌ సావంత్‌ ప్రమాణం
హాజరైన ప్రధాని మోడీ,కేంద్రమంత్రులు

https://epaper.janamsakshi.org/view/101/main-edition