https://epaper.janamsakshi.org/view/192/main-edition

1.దేశద్రోహం కేసులు నమోదు చెయ్యొద్దు
` సమీక్షించేవరకు ఆగండి
` కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం హుకుం

 2.తుఫాను ప్రభావం తెలంగాణపై..
` ఒ మోస్తారు వర్షాలు పడొచ్చు

 3.ప్రిన్సెస్‌ ఆఫ్‌ ఏపీ అండ్‌ తెలంగాణ విజేతగా అనుశ్రీ
` విజేత హైదరాబాద్‌ అమ్మాయి

 4.అప్పర్‌ తుంగప్రాజెక్టులపై తెలంగాణ సర్కారు అభ్యంతరం
` కేంద్ర జలసంఘఘానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ

5.జీహెచ్‌ఎంసీలో 9 కొత్త డయాగ్నోస్టిక్‌ సెంటర్లు
` బస్తీ ప్రజలకు అందుబాటులో వైద్యపరీక్షలు

6.ఢల్లీి ఎయిర్‌పోర్ట్‌లో భారీగా హెరాయిన్‌ పట్టివేత  

 7.ఇసుకలో తైలం పిండుతున్న ఈజిప్టు
` ఎడారిదేశం.. అద్భుత వ్యవసాయం

` 5శాతం నేలలో గొప్ప పసడిపంటలు

 8.శ్రీలంకకు మన దళాలు పంపడంలేదు
` ప్రధాని మోదీ

 9.నిరుద్యోగులకు తీపికబురు
` నోటిఫికేషన్‌ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

 10.బాధ్యతగా మాట్లాడితే మంచిది
` డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌కు హితవు పలికిన చైనా

https://epaper.janamsakshi.org/view/192/main-edition