ALL NEWS

 https://epaper.janamsakshi.org/view/299/main-edition

 1.ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్‌ క్యాంపస్‌ ప్రారంభం
` ఐటీ మంత్రి కేటీఆర్‌తో కలిసి ప్రారంభించిన కేసీఆర్‌

2.హైకోర్టు సీజేగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణం
` రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించిన గవర్నర్‌ తమిళసై

3.ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్‌ షెడ్యూల్‌ ఖరారు
` రెండ్రోజుల పాటు బిజెపి కార్యవర్గ సమావేశాలకు హాజరు

4.పెట్టుబడిసాయం సద్వినియోగం చేసుకోండి
` తొలిరోజు రూ.586.65 కోట్ల రైతుబంధు నిధుల విడుదల

5.రేపు టెన్త్‌ ఫలితాలు విడుదల

 6.ఇంటర్‌ ఫలితాలు విడుదల
` మళ్లీ అమ్మాయిలదే హవా

7.‘మహా’నాటకం
` శిందే గూటికి 14 మంది శివసేన ఎంపీలు..?

8.ఆతిథ్య సేవలపై జీఎస్‌టీ మినహాయింపు..
` పోస్ట్‌ సేవలపై పన్ను పోటు

9.ఉక్రెయిన్‌పై రష్యా మళ్లీ క్షిపణుల వర్షం!
` షాపింగ్‌ మాల్‌పై దాడిలో 18 మంది మృతి

10.ముంబయిలో కుప్పకూలిన భవనం
` ఘటనలో 17 మంది మృతి

11.కొలంబియా కారాగారంలో విషాదం..
` 49 మంది ఖైదీలు మృతి

https://epaper.janamsakshi.org/view/299/main-edition