https://epaper.janamsakshi.org/view/238/main-edition
1.సుఖశాంతులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలి
` తెలంగాణ స్వరాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
2.నిఖత్ జరీన్, ఇషా సింగ్‌లకు భారీ నజరానా
` ఇద్దరికీ రూ.2కోట్ల చొప్పున నగదు బహుమతితో పాటు ఇంటి స్థలం
3.కిన్నెర మొగిలయ్యకు రూ. కోటి, హైదరాబాద్‌లో ఇల్లు..
` ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
4.లాభాలు వచ్చేపంటలనే సాగుచేయాలి
వాణిజ్య పంటల సాగుతో లాభాలు రెట్టింపు
5.ఎనిమిదేళ్లలో ఐటిలో అగ్రగామిగా తెలంగాణ
కరోనా కష్టాల్లోనూ అంచనాలకు మించిన ప్రగతి
6.సోనియా, రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు..
7.ప్రధాని జీ.. ఇది సినిమా కాదు.. కశ్మీర్‌లో నేటి నిజమిదే!
8.లఖింపూర్ కేసులో ప్రత్యక్ష సాక్షి దారుణ హత్య
9.ఉక్రెయిన్, రష్యా అధ్యక్షుల మధ్య సమావేశం సాధ్యమే..
` అందుకు ముందస్తు సన్నద్ధత అవసరం
10.నీట్ పీజీ ఫలితాలు విడుదల
11.ముంబయిలో కరోనా ఉద్ధృతి..
` మళ్లీ పెరుగుతున్న కొత్త కేసులు
https://epaper.janamsakshi.org/view/238/main-edition