హైదరాబాద్‌ వదిలి విశాఖ వెళతారా?


చలనచిత్ర ప్రముఖులు తీరుపై అనుమానాలు


అమరావతి,జూన్‌15(జ‌నంసాక్షి): చిత్ర పరిశ్రమను తమిళనాడు నుంచి హైదరాబాద్‌కు తరలించాన్న ఉద్దేశంతో నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి స్టూడియోకు భూము కేటాయించారు. పరిశ్రమకు చెందినవారికి ఇళ్ల స్థలాు ఇచ్చారు. దశాబ్దం గడిచినా ఇళ్ల నిర్మాణం జరగలేదు. అప్పుడు అధికారంలోకి వచ్చిన ఎన్‌.టి.రామారావు వెంటనే ఇళ్లు కట్టుకోకపోతే ఇచ్చిన స్థలాు వెనక్కి తీసుకుంటామని హెచ్చరించడంతో ఇప్పటి ఫిల్మ్‌నగర్‌ అభివృద్ధి చెందింది. ఎపి విడిపోయాక ఇప్పుడు ఎపిలోనూ చిత్ర పరిశ్రమను అభివృద్ది చేస్తామని అంటున్నారు. ఇటీవ సిఎం జగన్‌ను కసిన వారు విశాఖలో భూము ప్రస్తావన తెచ్చారు. వారంతా హైదరాబాద్‌ª`లో స్థిరపడ్డవారే. ఇప్పుడు విశాఖలో ఇళ్ల స్థలాు కావాను కుంటున్నవారు హైదరాబాద్‌ వదిలి విశాఖలో ఇళ్లు కట్టుకుని స్థిరపడతామని చెప్పగరా?అన్నది కావాలి. జగన్మోహన్‌రెడ్డిని కలిసినవారందరికీ హైదరాబాద్‌లో బ్రహ్మాండమైన భవంతు ఉన్నాయి. తొగు ప్రజు కరోనా వైరస్‌ కారణంగా ఇబ్బందు పడుతుంటే చిరంజీవి నేతృత్వంలోని కొంతమంది సినీ ప్రముఖు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కలిసి తమకు విశాఖలో స్టూడియో నిర్మాణానికి భూము కేటాయిం చడంతో పాటు ఇళ్ల స్థలాు కూడా ఇవ్వాని కోరడం ఆశ్చర్యానికి గురి చేసింది. విశాఖలో దివంగత నిర్మాత రామానాయుడు నిర్మించిన స్టూడియో ఇప్పటికీ ఖాళీగానే ఉంది. కరోనా కారణంగా మున్ముందు సినిమా భవిష్యత్‌ ఏమిటో తెలియని స్థితిలో భూము అడగటం ఎలా సమర్థనీయమా అని విమర్శు వచ్చాయి. హైదరాబాద్‌లో ఉన్న స్టూడియోలే షూటింగు లేక వెవెబోతున్నాయి. ఇక విశాఖలో స్టూడియో అవసరం ఉంటుందా? షూటింగుకు అనుమతు కావాని కేసీఆర్‌, జగన్‌ను అర్థించారు. మంచిదే గానీ పెద్ద హీరోుగా చలామణి అవుతున్నవారు ప్రస్తుత పరిస్థితులో షూటింగుకు ఇష్టపడటం లేదు. రాజధానిగా అమరావతినే కొనసాగిస్తానని జగన్‌ ప్రకటించి ఉంటే తమకు స్టూడియో కోసం, ఇళ్ల స్థలా కోసం ఇక్కడే కేటాయించాని కోరేవారు. జగన్‌ చూపు విశాక వైపు ఉండడంతో ఇప్పుడు పరోక్షంగా వారు తమ మద్దతును తెలిపేలా జాగాు అడిగారని అనుకోవాలి. కరోనా ఎఫెక్ట్‌ కారణంగా ఓటీటీ ప్రాధాన్యం పెరిగింది. ఇప్పుడు పరిశ్రమ ఎలా ఉంటుందో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా వారు తమ స్వార్థ చింతన తప్ప ప్రజ కోణంలో ఆలోచించకపోవడం దారుణం.