దైవానుగ్రహం కోసం ప్రార్థించాలి

 హైదరాబాద్‌,జూన్‌15(జ‌నంసాక్షి): జ్ఞాపకాతో పనిలేకుండా మనసు అన్ని పను చేయగుగుతుంది. మనసుకు బాగా అవాటైన పనికి జ్ఞాపకంతో పనిలేదు. మన ఆచార వ్యవహారాన్నీ మనసుకు మంచి విషయాను అవాటుగా మార్చేందుకు ఏర్పడినవే. త్లెవారురaామున నిద్ర లేవటం నేర్పితే మనసుకు అదే అవాటుగా మారుతుంది. ప్రతిరోజూ ఆస్యంగా నిద్ర మేల్కొంటే మనసుకు అదే అవాటు అవుతుంది. విద్యార్థు త్లెవారురaామున నిద్రలేస్తే మంచిదంటారు. అలా లేవాని చెప్పే మన ఆచారాను మాత్రం నిర్లక్ష్యం చేసి విమర్శిస్తారు. దైవం అంటే భక్తి ఉందని చెపుతూనే పూజు, భజను ఎందుకని ఆక్షేపించేవారు పని దొంగతో సమానం. తన ముందుకు వచ్చిన పనిని శ్రద్ధగా చేయటంలో సంపూర్ణత ఉన్నది గాని.. తనకిష్టమైనవే చేస్తాననటంలో అసంపూర్ణతే ఉంది. జాగ్రత్తగా గమనిస్తే మన దైనందిన జీవితంలో చాలా విషయాు జ్ఞాపకాతో సంబంధం లేకుండా జరిగిపోతుంటాయి. దైవారాధన కూడా ఇలా చేయడం వ్ల ఓ మంచి అవాటుతో పాటు..మంచిని చేయాన్న భయం కూడా కుగుతుంది. మనకు మనం అవసరాకు, ఆపదకు ఆదుకుంటున్నతీరు చూసినప్పుడు ఈశ్వరుడి మనసు కరుగుతుంది. తనవంతుగా కొండంత బలాన్ని, ధైర్యాన్ని, ఆశీర్వచనాన్ని అందించి దయగ దేవుడు అని నిరూపించు కుంటాడు. మనకోసం మనం బతుకుతూ ఇతరు కోసం బతకాలి. సహాయం చెయ్యడానికి ముందుండే మనిషే మనిషి. సహాయం చెయ్యడానికి అవకాశం కోసం ఎదురుచూసే మనిషిదే గొప్ప హృదయం. యోగక్షేమాు చూసేవాడు భగవంతుడు. మనుషు ద్వారా ఎవరెవరికి ఏ సమయానికి ఏ సహాయం చెయ్యాలో క్షుణ్నంగా తెలిసినవాడు ఆయన. అది ఆయన ప్రణాళిక. తనకు కావసిన పూజ చేయించుకుని, దానికి తగిన ఫలాన్ని ఇచ్చి, అతడి పాపాన్ని తొగించడానికి చేసే సహాయమే దైవానుగ్రహం. సహాయం కావాంటే, సహాయం చెయ్యాలి. ఎప్పుడో ఎవరికో చేసిన సహాయమే ఇప్పుడు మనల్ని సుఖంగా ఉంచుతోంది!