రాహుల్ వంశం అంటూ నడ్డా విసుర్లు
న్యూఢల్లీి,జూన్24(జనంసాక్షి): ప్రజు తిరస్కరించిన నెహ్రూ వంశం భారత రాజకీయాల్లో ప్రతిపక్షంగా మనలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. తిరస్కరించిన, తొలిగించిన రాజవంశం ప్రతిపక్షంతో సమానం కాదని వవ్యాఖ్యానించారు. నిజాయితీ కలిగిన దాని అనుచయి ప్రతిపక్షం అంటే ఆ రాజవంశమే అనే మాయలో ఉన్నారంటూ మండిపడ్డారు. బుధవారం ఆయన ట్విటర్ వేదికగా రాహుల్ గాంధీ కుటుంబంపై విమర్శనాస్త్రాు సంధించారు. రాజవంశం తంత్రాు చేస్తుంది. అనుచయి తప్పుడు ప్రచారాతో రాళ్లు విసురుతారు. ఓ రాజవంశానికి చెందిన అభిప్రాయాు భారత ప్రజ అభిప్రాయాు కాదు. ఈ రోజు దేశం మొత్తం ఏకమై సైన్యానికి అండగా ఉంది. ఇది మనం ఏకమై సంఫీుభావం తెపాల్సిన సమయం. తొమ్మిదవ సారి వారసుడ్ని ప్రవేశపెట్టడానికి కొంచెం ఆగండి. ప్రశ్ను అడగటానికి ప్రతిపక్షానికి హక్కుంది. అఖి పక్ష భేటీ ఎంతో చక్కగా జరిగింది. కొంతమంది ప్రతి పక్ష నేతు తమ మివైన సహాు ఇచ్చారు. కేంద్రం ముందుకు సాగటానికి తమవంతు మద్దతు తెలిపారు. కానీ, ఓ కుటుంబం మాత్రం కాదు. అది ఎవరో చెప్పగరా?.. ఆ రాజవంశం కారణంగా వంద కిలోవిూటర్ల భారత భూభాగాన్ని కోల్పోయాం. సియాచిన్ గ్లేసియర్‌ని పూర్తిగా కోల్పోయే పరిస్థితి. అదే కాకుండా ఇంకా ఏన్నో.. ఆ రాజవంశాన్ని ప్రజు పదవి నుంచి తొలిగించడంలో ఆశ్చర్యమేవిూ లేదు అని అన్నారు.
ఆ రాజవంశమూ విపక్షం ఎలా అవుతుంది