ఆర్టీసీ పై ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం.,


ప్రభుత్వ సహకారం తో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి మీద అటు కరోనా ఇటు పెరిగిన డీజిల్ రేట్ల భారం నేపథ్యంలో...తిరిగి పుంజుకోవడానికి అవలంభించాల్సిన విధి విధానాల పై కొనసాగుతున్న చర్చ. 

సమావేశం లో పాల్గొన్న ... ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్,రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి,

ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్,

 ఎమ్మేల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి, సైదిరెడ్డి, , ఆర్టీసీ ఎండీ సజ్జాన్నర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సీఎం ప్రిసిపల్ సెక్రెటరీ నర్సింగ్ రావు, సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, రవాణా శాఖ కార్యదర్శి  సునీల్ శర్మ, ఫైనాన్స్ సెక్రెటరీ రామకృష్ణ రావు,తదితరులు.