అంతర్జాతీయ క్రీడాకారులను సన్మానించిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి


 నిర్మల్ బ్యూరో,, ఫిబ్రవరి21,,జనంసాక్షి,,,,  సారంగాపుర్ మండలం తండ్రా గ్రామానికి చెందిన నలుగురు వాలీ బాల్, రన్నింగ్, విభాగాల్లో ఉత్టమ ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ టోర్నమెంట్ నేపాల్ లో సత్తా చాటిన క్రీడాకారులు రొడ్డవేని రవికాంత్, శ్రీధర్,నరేష్ లను, వారి తల్లదండ్రులను సన్మానించిన ఆర్థిక సాయం అందించిన ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు.