స్వచ్చ సర్వెక్షణ్ సందర్శన


చందుర్తి(జనం సాక్షి):స్వచ్ఛ సర్వెక్షన్ 2021 రాష్ట్ర ,జిల్లా స్థాయి పారిశుధ్య ర్యాంకింగ్ లో భాగంగా కేంద్ర బృందం చందుర్తి గ్రామాన్ని మంగళవారం సందర్శించారు.గ్రామంలోని పారిశుధ్య పనులను పరిశీలించి సంతృప్తి చెంది పాలకవర్గం పని తీరును అభినందించారు.ఈ కార్యక్రమంలో కేంద్ర బృంద ప్రత్యేక అధికారి అమరేందర్,సర్పంచ్ సిరికొండ ప్రేమలత శ్రీనివాస్,ఎంపీటీసీ పులి రేణుక సత్యం,ఉపసర్పంచ్ సిర్రం తిరుపతి,కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ఏపీఎం రజిత, ఏపివో రాజయ్య,ఆశావర్కర్లు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
Attachments area