రాజన్న సిరిసిల్ల జిల్లా
బోయిన్ పల్లి మండలం లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినం పురస్కరించుకొని బోయిన్ పల్లి మండలం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మూడు రోజుల సంబరాలు జరపడానికి ఏర్పాట్లు చేస్తున్న నాయకులు. ఈ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 15వ తేదీన విలాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరియు హైస్కూల్లో పండ్ల పంపిణీ శివాలయంలో ప్రత్యేక పూజలు 16 ఫిబ్రవరిన బోయిన్పల్లి మండల కేంద్రంలో అన్నదాన కార్యక్రమం 17 ఫిబ్రవరి న తెరాస రాష్ట్ర నాయకులు జోగిని పెళ్లి రవీందర్రావు ఆధ్వర్యంలో మెగా ప్లాంటేషన్ మరియు రక్తదాన శిబిరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ కార్యక్రమాలు ఉంటాయని విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.