మంత్రి సత్యవతి రాథోడ్ ను పరామర్శించిన కలెక్టర్...


మహబూబాబాద్ బ్యూరో-ఫిబ్రవరి17 (జనంసాక్షి)

రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తండ్రి మృతి చెందడంతో  జిల్లా కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ లు కురవి మండలము పెద్దతండా గ్రామాన్ని సందర్శించి మంత్రి సత్యవతి రాథోడ్ ను పరామర్శించి వారి తండ్రి బౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పి చైర్మన్ ఆంగోతు బింధు, జెడ్పీటీసీ బండి వెంకట్ రెడ్డి ఉన్నారు.