_గజ్వేల్ పోలీస్టేషన్ లో కేసీఆర్ పై ఫిర్యాదు.... February 05, 2022 • M.M.RAHMAN భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్త రాజ్యాంగం రాసుకోవాలన్న కేసీఆర్ వ్యాఖ్యలు నేరపూరితం.. దీనిపై గజ్వేల్ పోలీస్టేషన్ లో స్థానిక నాయకులతో కలిసి రేవంత్ రెడ్డి పిర్యాదు చేయడం జరిగింది.