ఈటల రాజేందర్ కు ఆహ్వాన పత్రిక


పాలకవీడు,(జనంసాక్షి): 

మండల పరిదిలోని  సజ్జాపురం గ్రామంలో  శ్రీ సీతారామాంజనేయ నూతన దేవాలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం గురించి హుజురాబాద్ ఎమ్మెల్యే  ఈటల రాజేందర్ ను హైదరాబాద్ లోని తన నివాసంలో మరదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ఇట్టి కార్యక్రమంలో లో సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి, పాలకవీడు మండల బీజేపీ అధ్యక్షుడు గుంరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జపురం గ్రామ పార్టీ అధ్యక్షుడు, బీముని సైదులు, శ్రవణ్ కుమార్ రెడ్డి తదితరులు