https://epaper.janamsakshi.org/view/105/main-edition
1. బాయిల్డ్ రైస్ కొనబోం
` పార్లమెంటులో తేల్చిచెప్పినకేంద్రం
2.జనంలోకి వెళ్తాం..పోరు ఉధృతం చేస్తాం
` రాహుల్‌తో భేటి అనంతరం తెలంగాణ కాంగ్రెస్ నేతల వెల్లడి
3.ఆర్థిక సంక్షోభంతో అంధకారంలోకి శ్రీలంక
` దేశంలో రోజుకు పది గంటలపాటు కరెంట్ కట్
4.పెరిగిన ఎండల తీవ్రతతో బడి వేళలు తగ్గింపు
` ఉదయం 8గంటల నుంచి 11.30గంటల వరకు నిర్వహణ
5.తెలంగాణ ఐసెట్, పీజీఈసెట్ నోటిఫికేషన్లు విడుదల
6.ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు పొడిగింపు
` హోం మంత్రి మహమూద్ అలీ వెల్లడి
7.సిట్ చెప్పినా ఎందుకు స్పందించలేదు?
` ఆశిష్ బెయిల్ రద్దుకు ఎందుకు ప్రయత్నించలేదు..?
8.త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు..
` అభ్యర్థులు ఓటీఆర్ తప్పనిసరిగా చేసుకోవాలి:టీఎస్‌పీఎస్సీ
9.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..
` డీఏ 3శాతం పెంపు
10.ఉక్రెయిన్ యుద్ధం అంతర్జాతీయ చట్టాల నిలకడను ప్రశ్నిస్తోంది
` బిమ్‌స్టెక్ సదస్సులో ప్రధాని కీలక వ్యాఖ్యలు
11.రష్యాను నమ్మలేం
` ఉక్రెయిన్ ప్రజలు అమాయకులు కాదు: జెలెన్‌స్కీ
12.బీసీల లెక్క తేల్చండి..
` టీఆర్‌ఎస్ ఎంపీల డిమాండ్
13.సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ వ్యవస్థ ప్రయోగం విజయవంతం
` డీఆర్డీవో వెల్లడి
14.రైతులు ఆర్థికంగా ఎదుగాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయం : మంత్రి నిరంజన్‌రెడ్డి
https://epaper.janamsakshi.org/view/105/main-edition