యుద్ధం మనోవేదన!

 యుద్ధం ఒక ప్రమాదం 

యుద్ధం ఒక అవరోధం

 యుద్ధం ఒక విరోధం 

యుద్ధం ఒక ఆగ్రహం 

అందుకే యుద్ధం వద్దు

 ప్రశాంత జీవనం ముద్దు 

ఆలోచించండి అడుగు ముందుకు వేయండి 

యుద్ధం ఒక ఆశాంతి 

యుద్ధం లో ఆకలి కేకలు 

యుద్ధం లో భయం భయం 

యుద్ధం లో అర్హ నాదాలు 

వినిపించలేదా! కనిపించలేదా!

 ప్రపంచశాంతి ఆలాపించే

 దెవ్వరు దట్టంగా 

పొగ మంటలు

 బాంబుల దాడిలో 

ఆరని అగ్ని జ్వాలలు

 రగులు కొంటున్న పౌరుషాగ్ని 

ఉసి గొలుపుతున్న దారుణం 

ఆపండి! ఆపండి! ఆపండి!


ఎల్. ప్రపుల్ల చంద్ర 

సీనియర్ జర్నలిస్ట్

 6300546700