EE PAPER




 https://epaper.janamsakshi.org/view/81/main-edition

 1.తెలంగాణ సాయుధపోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ఇకలేరు
` ఊపిరితిత్తుల సమస్యకు చిక్సితపొందుతూ కన్నుమూత

2.యాసంగిపంట ఎందుకు కొనరు?
` కేంద్ర విధానాలపై ప్రత్యక్షపోరాటానికి సిద్ధం

3.ఉద్యోగ నియామకాలకు గరిష్ఠ వయోపరిమితి పెంపు ఉత్తర్వులు జారీ

4.పెట్టుబడులే లక్ష్యంగా కేటీఆర్‌ అమెరికా పర్యటన
పదిరోజులపాటు పర్యటించనున్న మంత్రి

5.కేంద్రం వడ్లు కొనకపోతే జనం తిరగబడతారు
` సర్వోదయ సంకల్ప పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

6.పంజాబ్‌లో కొలువుదీరిన మాన్‌ సర్కారు
` 25వేల కొలువుల భర్తీకి నిర్ణయం

7.ఉక్రెయిన్‌పై హైపర్‌ సోనిక్‌ క్షిపణులు ప్రయోగించిన రష్యా

8.ఒకే మతగ్రంథం ఎందుకు!
` బోధిస్తే అన్ని మతగ్రంథాలు బోధించాలి

9.బాధ్యతలు చేపట్టిన హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ కార్యవర్గం  

10.భారత్‌ చేరుకున్న జపాన్‌ ప్రధాని కిషిదా
` రెండురోజుల పర్యటన కోసం రాక

11.కర్నాటక ఇన్‌ఛార్జ్‌గా గులాంనబీకి బాధ్యతలు
` ప్రక్షాళన దిశగా ఎఐసిసి దిద్దుబాటు చర్యలు

12.ఆంధ్రా` కర్ణాటక సరిహద్దు వద్ద ప్రమాదం..
` పలువురి మృతి!

https://epaper.janamsakshi.org/view/81/main-edition

https://epaper.janamsakshi.org/view/82/tabloid