https://epaper.janamsakshi.org/view/303/main-edition
1.ఆల్‌టైం కనిష్టానికి రూపాయి పతనం
` డాలరుతో పోలిస్తే 79కి చేరిన విలువ
2.దేశవ్యాప్తంగా కరెంటిచ్చామన్నది పచ్చి అబద్ధం
` అదే నిజమైతే ద్రౌపది గ్రామానికి ఇప్పుడెందుకిచ్చారు?
3.‘మహా’పరీక్ష
` మహారాష్ట్రలో తుది అంకానికి రాజకీయం
4.ఆగస్ట్ 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక
` షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
5.చిన్నారి భీమరాయుడికి ఊరట
` ఫేస్‌బుక్‌లో పోస్ట్ చూసి స్పందించిన మాతృ హృదయం
6.అందరికీ రైతుబంధు..
` ఎలాంటి ఆంక్షలు లేవు : మంత్రి నిరంజన్ రెడ్డి
7.పెరగునున్న నిత్యావసరాల ధరలు
` జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు
9.హైదరాబాద్‌లో మోదీకి వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు
10.ఆసియా`పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్ 20లో హైదరాబాద్
` ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ నివేదికలో వెల్లడి
https://epaper.janamsakshi.org/view/303/main-edition